Sports & Games

Breaking News

SBIలో 1497 ఉద్యోగాలు.

హైదరాబాద్:సెప్టెంబర్ 26: బ్యాంకు ఉద్యోగంలో ఉన్నంత స్థానాలకు చేరుకోవాలనే వారికి ఇది నిజంగా ఇది శుభ వార్తే SBIలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. పలు విభాగాల్లో 1497 డిప్యూటీ మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అర్హత గల అభ్యర్థులు OCT 4వ తేదీలోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. వివరాల కోసం వెబ్‌సైట్: https://sbi.co.inను సంప్రదించాలి