Sports & Games

Breaking News

నేడు కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ సమావేశం, సభ్యుల జాయినింగ్ కార్యక్రమం

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451

అదిలాబాద్: కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ సర్వసభ్య సమావేశం తో పాటు సభ్యుల చేరిక కార్యక్రమాన్ని ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ చౌక్ లోని కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని కన్జ్యూమర్ రైడ్స్ ఆర్గనైజేషన్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఉమెన్ ఇన్చార్జ్ తన్నీరు హేమావతి తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు రామగిరి హరిబాబు, ఉపాధ్యక్షులు జి.శివ కునర్ , రాష్ట్ర కార్యదర్శి, కార్యదర్శి ఆర్.రాజేష్ , ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.రాజు యాదవ్ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు దోమతి కిరణ్ కుమార్, జిల్లా జైంట్ సెక్రెటరీ షేక్ ఇర్ఫాన్ నాతోపాటు ఉమ్మడి జిల్లాలోని కమిటీ సభ్యులు తదితరులు హాజరుకానున్నట్లు ఆమె పేర్కొన్నారు. సర్వసభ్య సమావేశం అనంతరం కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ లో సభ్యుల చరిక కార్యక్రమం ఉంటుందని ఆమె పేర్కొన్నారు.