Sports & Games

Breaking News

భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాష్ట్ర కృస్టి నివారణ బృందం

.మన రాష్ట్ర కుష్ఠువ్యాధి నివారణ బృందం పర్యటన :
కుష్టువ్యాధి రహిత సమాజం కొరకు వైద్య సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని ఈరోజు మన ప్రా.ఆ.కేం భీంపూర్(టి)ని సందర్శించి అక్కడి వైద్య సిబ్బందికి ఈ వ్యాధి నివారణపై అవగాహన కల్పించడం జరిగిందని,కుష్ఠు వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి యం.డి.టి మందుల ద్వార పూర్తిగా నిర్మూలించవచ్చని, మరియు అంగవైకల్యం రాకుండా నివారించవచ్చని, సంబంధిత రిజిష్టర్ లను, రిపోర్ట్ లను పరిశీలించడం జరిగిందని గౌరవనీయులైన రాష్ట్ర జైంట్ డైరెక్టర్ డా"జాన్ బాబు గారు తెలిపారని మండల వైద్యాధికారి డాక్టర్ టి.నిఖిల్ రాజ్ తెలిపారు ఈకార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా" కృష్ణ, జిల్లా లెప్రసి అధికారి డా"గజానన్,సలోక్ రెడ్డి, వెంకటేశ్వరచారి, రమేష్,మధుసూధన్, డిప్యూటి ప్యారా మెడికల్ అధికారులు, మండలం ఆరోగ్య విస్తీర్ణాధికారి లింగంపల్లి జ్ఞానేశ్వర్, పర్యవేక్షకులు జె.రూహిదాస్, సిబ్బంది విష్ణుకుమార్,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు