బ్లాక్ డే సందర్భంగా ప్లే కార్డుతో నాగర్ కర్నూల్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన
నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆస్పత్రి కార్మికులతో ఏఐటీయూసీ నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివశంకర్, మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అదేవిధంగా పాత టెండర్ ను రద్దు చేసి కొత్త టెండర్ను అమలు చేయాలి, పని భారాన్ని తగ్గించాలి, పీఎఫ్ ఈఎస్ఐ, మూడు నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలని SSC ఏజెన్సీ కాంట్రాక్టర్ వెంకటేశ్వర్లు చర్యలు తీసుకోవాలి అదేవిధంగా లైసెన్స్ ను రద్దు చేయాలి,
