Sports & Games

Breaking News

ఉప్పల్ లో నకిలీ "ఎంబీబీఎస్" డాక్టర్ అరెస్ట్?

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451

హైదరాబాద్,(ఆరోగ్య జ్యోతి): హైదరాబాదు నగరంలోని ఉప్పల్ లో గల అన్నపూర్ణ కాలనీ మండే మార్కెట్లో భిక్షపతి ప్రైవేటు క్లినిక్ నడుపుతున్నాడు. బిక్షపతి క్లినిక్ నడుపుతున్న వైద్యుడు నకిలీ సర్టిఫికెట్లతో ఎంబిబిఎస్ వైద్యుడుగా చలామణి అవుతున్నాడు.ఎంబీబీఎస్ డాక్టర్ గా 'మణికంఠ పాలీ క్లినిక్'ని భిక్షపతి ఐదేళ్లుగా నదుపుతున్నాడు. పోలీసులకు సమాచారం అందడంతో మణికంఠ పాలి క్లినిక్ పై దాడులు నిర్వహించారు నకిలీ వైద్యుడిని అదుపులోకి తీసుకున్న ఎస్.ఓ.టి పోలీసులు. కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు విచారిస్తున్నారు?.