Sports & Games

Breaking News

ముఖ్యమంత్రి సహాయ నిధికి కుమారి ఆంటీ విరాళం

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451

వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రముఖ 'కుమారి ఆంటీ ఫుడ్స్' నిర్వాహకురాలు కుమారి గారు 50వేల రూపాయల విరాళం అందించారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి చెక్కు అందజేశారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ సహాయ కార్యక్రమాలకు అండగా నిలుస్తూ విరాళం అందించినందుకు కుమారి గారి కుటుంబాన్ని ముఖ్యమంత్రి గారు అభినందించారు.