Sports & Games

Breaking News

వరంగల్ జిల్లా కేంద్రంలో గంజాయి కలకలం?..

- పట్టుబడ్డ 338 కిలోల గంజాయి?

_వరంగల్:
* వరంగల్ జిల్లాలో పుష్ప సినిమాను తలదన్నేలా గంజాయి స్మగ్లింగ్
* పక్కా సమాచారంతో స్మగ్లర్లకు షాక్ ఇచ్చిన వరంగల్ పోలీసులు
* ₹85 లక్షల విలువ చేసే 338 కిలోల గంజాయి స్వాధీనం
* ట్రాక్టర్, ట్రాలీ కింద సీక్రెట్ ఛాంబర్ ఏర్పాటు చేసుకున్న స్మగ్లర్లు
* ట్రాక్టర్ డ్రైవర్ అరెస్ట్, పరారీలో గంజాయి స్మగ్లర్లు
* ఒడిశాలో గంజాయి కొనుగొలుచేసి  వరంగల్ గుండా హైదరాబాద్ తరలించే యత్నం
* హసన్ పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాక్టర్ ను పట్టుకున్న యాంటి డ్రగ్స్ & హసన్ పర్తి పోలీసులు
* స్మగ్లర్ల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు.