మహిళా సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులకు సత్కారం
.మహిళా సంఘర్షణ సమీతి జిల్లా అధ్యక్షులకు సత్కరణ
ఈ నెల 25 న జరిగిన మహిళా సంఘర్షణ సమితి జిల్లా స్థాయి సమావేశం లో మహిళా సంఘర్షణ సమితి పాత కమిటీ నీ రద్దు చేసి కొత్త కమిటీ ఎన్నుకున్నారు. ఈ కమిటీ లో జిల్లా అధ్యక్షులు గా కుమ్రా పద్మా ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అందుకనిన కుమ్రా పద్మ గారు తలమడుగు మండలం లోని పల్సి కే గ్రామం లో గల నారాయణ బాబా ఆశ్రమం లో దర్శన నిమిత్తం వెళ్ళడం జరిగింది. అందుకుగాను జిల్లాలనుంచి వివిధ గ్రామాలకు చెందిన మహిళలు పద్మ ని శాలువాతో సత్కరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో పాల్సి కే తండా, రుయ్యాడి, అనందపూర్, సంగవి, సోనాల, దిపైగూడ, దహేగవ్, కుచలాపూర్, లింగి అదిలాబాద్. గ్రామాల మహిళలు పాల్గొన్నారు.