సీజనల్ వ్యాధులపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి
నిజామాబాద్, (ఆరోగ్యజ్యోతి): వాతావరణ మార్పుల కారణంగా సీజనల్ వ్యాధుల ప్రభలె అవకాశం ఉన్నందున,సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా కీటక జానిత వ్యాధుల నియంత్రణ కోసం నియంత్రణ కోసం జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ను జిల్లా కలెక్టర్ శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ నీటి నిల్వలను తొలగించి పైపులైను లీకేజీలను మరమ్మతులు చేయించి శుభ్రమైన తాగునీటిలో సరఫరా చేయాలని తాగునీటి వనరులను క్లోరినేషన్ చేయాలని సూచించారు వైద్య ఆరోగ్యశాఖ మిగతా అన్ని శాఖలతో సమన్వయం ఏర్పరచాలని ముఖ్యంగా పంచాయతీరాజ్ రూరల్ వాటర్ సప్లై మహిళా శిశు సంక్షేమ శాఖ ఫిషరీస్ సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ విద్యాశాఖ డిఆర్డిఏ మున్సిపల్ పబ్లిక్ రిలేషన్ లాంటి శాఖలతో కోఆర్డినేషన్ కలిగి జిల్లాలో సీజనల్ వ్యాధులు ముఖ్యంగా మలేరియా డెంగీ చికెన్ లాంటివి ప్రబలకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తూ ప్రజలందరికీ విస్తృతంగా గ్రామస్థాయి నుండి పాఠశాలలో కళాశాలలో అన్నింటిలో అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా వసతిగృహాలు గురుకులాలు రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి వారానికి రెండుసార్లు సందర్శించిన విద్యార్థులందరినీ ఆరోగ్యపరీక్షలు చేసి చికిత్స అందించాలని సూచించారు. కీటకజనిత వ్యాధులకు పాటు డయేరియా నివారణకై ధీమాస ఉత్సవాలని జరుపుకోవాలని జిల్లా స్థాయి కోర్నేషన్ కమిటీ మీటింగ్ నిర్వహించడం జరిగింది.*స్టాప్ డయేరియా క్యాంపే యిన్*కార్యక్రమాన్ని జులై ఒకటో తారీకు నుండి ఆగస్టు 30 ఒకటో తేదీ వరకు రెండు నెలలు ఐదు సంవత్సరాలలో పిల్లలందరికీ ధైర్య వ్యాధి సుఖకుండా సర్వే ద్వారా వారిని గుర్తించి వారికి పరీక్షలు చేసి చికిత్స అందించాలని వారు డయేరియాకు గురికాకుండా ఆరు శాఖలతో సమన్వయ పరచుకుని డయేరియా కు గురికాకుండా చూడాలని కోరారు. అదేవిధంగా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓఆర్ఎస్ మరియు జింక్ కార్నర్స్ ను ఏర్పాటు చేయాలని రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ను, సరిపడా మందులను అందుబాటులో ఉంచుకొని ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా సీజనల్ వ్యాధుల పట్ల అంకితభావంతో పనిచేయాలని కోరారు. పి పి టి స్ట్రాటజీ రక్షించుకోవడం , ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, చికిత్స చేయడం పాటించాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా అది నాకు పాలనాధికారి అంకిత్ గారు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ మకరందు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్, డిస్టిక్ ఎమినేషన్ అధికారి డాక్టర్ అశోక్, డి ఆర్ డి ఓ సాయ గౌడ్, డిడబ్ల్యుఓ రసూల్ బి, విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్, వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
