Sports & Games

Breaking News

అదిలాబాద్ జిల్లా పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ చీఫ్ అడ్వైజర్ గా బాబూలాల్

తెలంగాణ బ్యూరో ( ఆరోగ్య జ్యోతి): తెలంగాణ పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ 31 94 చీఫ్ అడ్వైజర్ గా రాథోడ్ బాబూలాల్ ఐ ఎన్ టి యు సి జిల్లా గౌరవ అధ్యక్షులుగా మునిగేల నర్సింగ్ రావు లు తెలంగాణ వైద్య మరియు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సిమను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలోని వివిధ విభాగాల్లో జరుగుతున్న బదిలీ కౌన్సిలింగ్ను పకడ్బందీగా నిర్వహించాలని వారు మంత్రిని కోరారు.