Sports & Games

Breaking News

వరంగల్ డిఎం అండ్ హెచ్ ఓ గా డాక్టర్ సాంబశివరావు?..

తెలంగాణ బ్యూరో (ఆరోగ్య జ్యోతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ సాంబశివరావు వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా బదిలీ అయినట్టు తెలిసింది. సాంబశివరావు ప్రస్తుతం హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా పనిచేస్తున్నారు. బల్లితో డాక్టర్ సాంబశివరావు వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా పోస్ట్ ను ప్రభుత్వం కేటాయించింది.