జీవో నెంబర్ 60 అమలవ్వనుంది కనీస వేతనాల కొరకు ఆర్థిక శాఖ సంతకం చేసి పంపియడం జరిగింది... బహుశా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ కు ఎవరికైతే 10 వేల వేతనం వస్తుందో వారందరికీ 15,600 రూపాయలు, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవారికి డాటా ఎంట్రీ ఆపరేటర్లకు/అకౌంటెంట్స్ కు /బ్లాక్ లెవెల్ అకౌంటెంట్స్ కు 19500 నెలకు వేతనాము పీజీ క్వాలిఫికేషన్ ఉన్నవారికి అనగా పబ్లిక్ హెల్త్ మేనేజర్/సీ.వో ఆర్.కే.ఎస్.కే ,ఎన్.సి.డి. కౌన్సిలర్స్ మరియు మొదలగు వారికి ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళ పేర్లు యాడ్ చేయలేదు వాళ్లందరికీ కూడా 22,750/- మూడు కేటగిరీలో ఉద్యోగులకు సంబంధించిన జీవో 60 గత ప్రభుత్వం విడుదల చేసింది కానీ అది ఈ అకాడమిక్ ఇయర్ 2025 నుంచి అమలయ్యే విధంగా ఆర్థిక శాఖ ఓకే క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన బడ్జెట్ కు రెండు నెలల పూర్తి వివరాలతో వేతనాల పెంపు అమల్లోకి వస్తుంది అమలు అయితే మాత్రం 4000 కుటుంబాలకు వెలుగులో నిప్పెందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మొదట ప్రయత్నం ఫలించింది....