ఆయుష్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వేతనాలు పెంచడంతోపాటు 510 జీవోను సవరణ చేయాలనిసురేష్ కుమార్ షెట్కర్ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు (ఏం.పీ)నీ కలిసిన జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటియుసి అనుబంధం) రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్ వినతి పత్రాన్ని ఈ సందర్భంగా ఎంపి దృష్టికి 10 జీవోను వెంటనే సవరణ చేయాల అని తెలిపారు. దానివల్ల 4 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని దాన్ని 510 సవరణ చేసి నాలుగు వేల ఉద్యోగులకు మేలు చేయాలని మరియు కనీస వేతన సవరణ 2007 నుంచి జరగలేదని వేతన సవరణ చేయాలని ఎంపీ కి పేర్కొన్నారు. వేతనాలు పెంచాలని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ సురేష్ మర్యాద పూర్వగా కలిసి వినతి పత్రం ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం శ్రీనివాస్ ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ సంబంధించిన కేంద్రం నిధులు ఇచ్చిన మనకు రావాల్సిన ఏడు నెలల ఏరియర్స్ గురించి రాష్ట్ర ప్రభుత్వం అవి వెంబడిన ఇప్పిస్తానని ఎంపీ మాట్లాడుతూ అవి వెంటనే ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. కావున ఉద్యోగుల సమస్యలు కేంద్రం దృష్టికి కూడా ఈరోజు వెళ్లాయి కేంద్రం ద్వారా నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఏరియర్స్ విడుదల చేయాలని చెప్పడం జరిగింది .కావున ఉద్యోగులకు మంచి రోజులు రాబోతున్నాయి త్వరలో కేంద్రం ద్వారా వేతనాలు పెంచే ప్రయత్నం మేము చేస్తామని ఎంపీ హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ పాల్గొన్నారు...