వివిధ శుభకార్యాలకు హాజరైన బోరంచు శ్రీకాంత్ రెడ్డి
December 23, 2024
ఆదివారం రోజు ఆదిలాబాద్ జిల్లాలో పలు వివాహాది శుభకార్యాలకు, హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి . కార్యక్రమంలో మావల మండల అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, నలిమెల నవీన్ రెడ్ట్, రేండ్ల రాజన్న, రంజిత్ డ్డి, ఫిరోజ్ ఖాన్, అలీం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.