ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో నేడు ప్రారంభమైన 85 వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవములో పాల్గొని శ్రీ కృష్ణ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ వారి ఆశీస్సులు తీసుకున్న తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారు.. ఈ సందర్భంగా యాగం జరుగుతున్న పూజా వివరాలను అడిగి తెలుసుకుని వారి ఆశిర్వచనాన్ని అందుకోవడం జరిగింది. కార్యక్రమంలో మావల మండల అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, నలిమెల నవీన్ రెడ్ట్, రేండ్ల రాజన్న, రంజిత్ డ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.