గురువారం రోజు పంచాంగం
.🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻
గురువారం,సెప్టెంబరు 26,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం - వర్ష ఋతువు
భాద్రపద మాసం - బహుళ పక్షం
తిథి:నవమి సా4.25 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:పునర్వసు తె3.59 వరకు
యోగం:వరీయాన్ ఉ6.10 వరకు
తదుపరి పరిఘము తె4.49 వరకు
కరణం:గరజి సా4.25 వరకు
తదుపరి వణిజ తె4.22 వరకు
వర్జ్యం:మ3.50 - 5.27
దుర్ముహూర్తము:ఉ9.52 - 10.40
మరల మ2.40 - 3.28
అమృతకాలం;రా1.33 - 3.10
రాహుకాలం:మ1.30 - 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 - 7.30
సూర్యరాశి:కన్య
చంద్రరాశి: మిథునం
సూర్యోదయం:5.53
సూర్యాస్తమయం:5.53
సర్వేజనా సుఖినో భవంతు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻