బోత్ మండల కేంద్రంలో కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణ
ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం బోత్ మండల కేంద్రంలోనిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ , బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ , ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండేవిటల్ , తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ, బిజెపి రాష్ట్ర నాయకులు బోగ శ్రావణి , రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య , మరియు ఆదిలాబాద్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మంచి కట్ల ఆశమ్మ , పద్మశాలి సంగం జిల్లా ప్రధాన కార్యదర్శి కామన్ విట్టల్ , తాలూకా పద్మశాలి సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు బొమ్మకంటి రమేష్ , తాలూకా పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుక విలాస్ , పోపా సంఘం జిల్లా అధ్యక్షులు బేత రమేష్ ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాబోతున్నారు.. మరియు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మన పద్మశాలి కుల బంధువులు వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాను.