Sports & Games

Breaking News

రిమ్స్ లో వైద్య పోస్టులకు ఇంటర్వ్యూ లు

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451

అదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి మరియు కళాశాలలో ఖాళీగా ఉన్న వైద్య పోస్టులకు రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ మరియు సూపరిండెంట్ డాక్టర్ జై సింగ్ రాథోడ్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. కళాశాల చాంబర్లో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం వరకు ఇంటర్వ్యూలు కొనసాగాయి. ఖాళీగా ఉన్న టూటర్ పోస్ట్లు తోపాటు వివిధ వైద్య విభాగాల్లో తోపాటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు ఇంటర్వ్యూలను నిర్వహించారు.