ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి
ఎడిటర్ కె నరేష్ కుమార్ పద్మశాలి..9848025452
ఖమ్మం లకారం ట్యాంక్ బండపై ఉన్న స్వర్గీయ శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు . ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు , తెలంగాణ తొలి దశ , మలిదశ పోరాట వీరుడు తెలంగాణ రాష్ట్రం కోసం , మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా రాజీనామా చేసిన , తెలంగాణ జాతిపిత , పద్మశాలి ముద్దుబిడ్డ అని నాయకులు కొనియాడారు . ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పద్మశాలి సంఘం గౌరవాధ్యక్షులు బొమ్మ రాజేశ్వరరావు , ప్రధాన కార్యదర్శి చిలకమర్రి శ్రీనివాస బాబు , ఖమ్మం నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు పెండం జనార్ధన్ , బండారు శ్రీనివాసరావు , విశ్రాంత ఉద్యోగ విభాగ అధ్యక్ష కార్యదర్శులు దుస్సా సత్యనారాయణ , పిల్లలమర్రి కొండలరావు , యువజన విభాగం అధ్యక్ష కార్యదర్శులు పులిపాటి సంపత్ కుమార్ , చందా వీరభద్రం , మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి ఇంజమూరి సంధ్యారాణి , గుడ్ల శీను , రచ్చ శీను , మసనం శివ , పంతంగి అశోక్ , పారుపల్లి సత్యనారాయణ , మసనం సీతారామయ్య , బోగా గిరి , జీవీర్ , పాపారావు , కుసుమ రాము , జెల్లా రామ్మూర్తి , యలగందుల సత్యనారాయణ , స్వర్గం పుల్లయ్య , దాసరి వెంకటేశ్వర్లు , గుర్రం కవి తదితరులు పాల్గొన్నారు .