నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం పుట్ల శ్రీనివాసునీ నియమించింది. గతంలో డాక్టర్ పుట్ల శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిగా పనిచేసినట్టు తెలిసింది.
నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ పుట్ల శ్రీనివాస్
Reviewed by arogyajyothi daily
on
July 19, 2024
Rating: 5