తెలంగాణ బ్యూరో (ఆరోగ్య జ్యోతి): తెలంగాణలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో 54 ఏఎన్ఎం పోస్టులతో పాటు మరో 600 వరకు మెడికల్ పారామెడికల్ పోస్టులకు భర్తీ చేసేందుకు సర్కారు గ్రీన్ సిగ్నెంట్ ఇచ్చింది. ఇందులో సివిల్ అసిస్టెంట్ సర్జన్ డెంటల్ అసిస్టెంట్ సర్జన్ స్టాఫ్ నర్స్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఏఎన్ఎం రేడియోగ్రాఫర్ డెంటల్ ఆడియో మెట్రి టెక్నీషియన్ డెంటల్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తరం లను మంగళవారం జారీ చేశారు. ఇందులో ఏఎన్ఎంలు 54 సివిల్ అసిస్టెంట్ సర్జన్ 1 24 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ 7 స్టాఫ్ నర్స్ 242 ఫార్మసిస్ట్ గ్రేడ్ 29 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 34 రేడియో గ్రాఫర్స్ 5 డెంటల్ ఐజి లిస్టు ఒకటి ఆడియో మెట్రి టెక్నీషియన్ ఒకటి డెంటల్ టెక్నీషియన్ 3 చొప్పున పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.