- బదిలీలు చేసినంతవరకు ఉద్యమిస్తాం
- కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలి
- హామీ ప్రకారం 317 జీవో బాధితులను బదిలీ చేయాలి
317 జీవో ఉద్యోగుల ఉపాధ్యాయుల చలో గాంధీ భవన్
తెలంగాణ బ్యూరో (ఆరోగ్య జ్యోతి):గాంధీభవన్లో మెడికల్ అండ్ హెల్త్ 370 జీ ఓ బాధిత ఉద్యోగులు , ఉపాధ్యాయులు , మరియు ఉద్యోగులుఅందరూ కూడా రాష్ట్రంలోని నలుమూలల నుంచి జిల్లా జేఏసీ మరియు రాష్ట్ర జేఏసీ కోఆర్డినేషన్తో ఈరోజు గాంధీభవన్ ని గాంధీ జయంతి రోజున నాంపల్లి లో ఉన్నటువంటి గాంధీ భవన్ కు విచ్చేయడం జరిగింది. గాంధీభవన్ కు విచ్చేసిన 317 జీవో బాధితులు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి విచ్చేశారు. 317 జీవో వల్ల ఉద్యోగ ఉపాధ్యాయులందరూ ఎంతగానో నష్టపోయారని వారు పేర్కొన్నారు. 317 జీవో వల్ల బదిలీపై వెళ్లి భర్త ఒక దగ్గర భార్య ఒక దగ్గర పిల్లలు మరొక దగ్గర తల్లిదండ్రులు ఇంకొక దగ్గర ఉండడం వల్ల నానా రకాల ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. 317 జీవో ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తానని చెప్పి ఇంతవరకు కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందని వారు ఆరోపించారు.అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు బీసీ సంక్షేమ మంత్రివర్యులు 317 G.O క్యాబినెట్ కమిటీ మెంబర్ , అలాగే కొండా సురేఖ మంత్రివర్యులు ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఎండోమెంట్ మరియు, టిపిసిసి తెలంగాణ తెలంగాణ మహేష్ కుమార్ గౌడ్ వారు మమ్ముల 317G.O. ఉద్యోగ ఉపాధ్యాయుల జేఏసీతో చర్చలు జరపడం జరిగింది చర్చల్లో భాగంగా వారు 317 G.O ఇష్యూ ఏదైతే ఉందో ఆ యొక్క ఇష్యుని కట్టుబడి ఉన్నాం తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టిలో ఉంది ముఖ్యమంత్రి దృష్టిలో ఉంది 317 G.O. క్యాబినెట్ సబ్ కమిటీ దృష్టిలో ఉంది చైర్మన్ మరియు కమిటీ మెంబర్స్ చాలా ఆలోచిస్తున్నారు. ఏదైతే వచ్చినటువంటి నోటిఫికేషన్ ల వల్ల స్థానికత కోల్పోతుందని మీరు భయాందోళన చెందుతున్నారు నోటిఫికేషన్ సంబంధించిన వేకెన్సీస్ 317 G.O చేయాల్సినటువంటి వేకెన్సీస్ మొత్తం కలిపి మేము బ్యాలెన్స్ చేస్తూ మీ అందరికీ మీ న్యాయం చేస్తాము డెడ్ లైన్ అయితే చెప్పలేము గాని మేము కచ్చితంగా కట్టుబడి ఉన్నాం మీ స్థానికత ఆధారంగా ఉద్యోగులందరినీ వారి స్థానికత ఆధారంగా వారి జిల్లాకు వాళ్ల జోన్లకు కచ్చితంగా పంపిస్తామని మినిస్టర్ పొన్నం ప్రభాకర్ మరియు టిపిసిసి మరి కొండ సురేఖ మినిస్టర్ మాకు హామీ ఇవ్వడం జరిగింది కచ్చితంగా రేపే కచ్చితంగా హెల్త్ మినిస్టర్ గారికి కలవడానికి ఉద్యోగుల, ఉపాధ్యాయుల జేఏసీ వాళ్ళని పిలిపించుకోవడం, వారితో పాటు మినిస్టర్ ఇంటికెళ్లి తెలియజేసి చాలా త్వరగా ఈ యొక్క సమస్యను పూర్తి అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటామని గాంధీభవన్లో చర్చలకు పిలిచిన తర్వాత ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇదే విషయాన్ని బయట ఉండి నిరసనను తెలియజేస్తున్న ప్రతి ఉద్యోగి తెలియజేయడం జరిగింది కానీ వారి సుముఖంగా లేరు అయినప్పటికీ కూడా గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి కూడా చివరి దశలో అందుకోవడం జరిగింది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అంతేకాకుండా రాష్ట్ర కార్యవర్గ 317 G.O ఉద్యోగుల ఉపాధ్యాయులు అధ్యక్షులు విజయకుమార్ ,వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేశ్వరావు , స్టేట్ కోఆర్డినేటర్ సందీప్ మహిళ అధ్యక్షురాలు రత్నమాల , మెడికల్ అండ్ హెల్త్ త్రీ వన్ సెవెన్ జీరో స్టేట్ బాధితుల అధ్యక్షులు రాపోలు శేఖర్ , జనరల్ సెక్రెటరీ రాథోడ్ కిరణ్ కుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ హరిశంకర్ ఆలూరి మంజుల , వర్కింగ్ ప్రెసిడెంట్ నెల్లి సాగర్, ఇతికల్ అడ్వైజర్ నాగన్న బోయిన రవి , ఎక్స్క్యూటివ్ నెంబర్, చింతపల్లి కవిత , ఊలెంగులంగుల శిరీష, తదితరులు ఈ యొక్క ధర్నాలో ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలు మండలాల నుంచి ఉద్యోగ ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో ఐదు వేలకు పైగా ఈ యొక్క మీటింగ్ లో పాల్గొనడం జరిగింది ఈ యొక్క మీటింగ్ లో లో పాల్గొన్న ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయుల మెడికల్ అండ్ హెల్త్ జెఎసి వారికి ప్రతి ఒక్కరికి పత్రికా వారికి, మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ,సహకరించిన పోలీసులకు , ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంటెలిజెన్స్ వారికి స్పెషల్ పోలీస్ వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క త్రీ వన్ సెవెన్ జీవో కనుక భవిష్యత్తులో ఈ యొక్క పరిష్కారం కాకపోతే భారీ ఎత్తున యొక్క ధర్నాలు రాస్తా కోస్టోళ్లు మరియు ముక్కుముడిగా చేస్తామని 317 G O. ఉద్యోగ ఉపాధ్యాయుల జేఏసీ మెడికల్ జేఏసీ తెలపడం జరిగింది . అంతేకాకుండా ఇప్పటికీ 30 మందికి పైగా మరణించడం జరిగింది 317 జీవో వలన అంతే కాకుండా ఎంతోమంది దూర ప్రయాణాలు ప్రయాణాలు చేస్తూ వారి యొక్క ప్రమాదాలు జరగడం మరియు జబ్బులకు గురి కావడం జరుగుతుంది కాబట్టి ఈ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం త్వరగా నోటిఫికేషన్లు కంటే ముందే ఒక త్రీ వన్ సెవెన్ జీవో పరిష్కారం చేయాలని 317 జీవో ఉద్యోగుల ఉపాధ్యాయుల రాష్ట్ర జేఏసీ కోరుకుంటుంది.