ఈనెల 10 వైద్యులకు ఇంటర్వ్యూలు
July 07, 2024
అదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి):పి.యం. జన్ మన్ కార్యత్రమంలో భాగంగా జిల్లాతని పెంచార వైద్య బృందాలలో పని చేయుటకు MBBS అరులైన వైద్యులు 7 మరియు జిల్లా కేంద్ర ఖరాగారం లో పని చేయుటకు 1 ఒకరు కావలెను. MBBS అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు తేది 10.7-2024 ఋవిధవారం రోజన మధ్యాహ్నం 3.00 గం॥లకు కలెక్టరు కార్యాలయం లో నిర్వహించు వాక్-ఇన్-ఇంటర్వుకు అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో హాజరు కావలనీ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఒక ప్రకటనలో తెలిపారు.