వడ్గాం ఆశ్రమ హైస్కూల్లో వైద్య శిబిరం
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
ఇంద్రవెల్లి (ఆరోగ్యజ్యోతి): ఇంద్రవెల్లి మండలం లోని పిట్ట బంగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వర్గం లో గల ఆశ్రమ పాఠశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరం వైద్యాధికారి డాక్టర్ ప్రతాప్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఆర్ బి ఎస్ కే కూడా పాల్గొన్నది. ఈ శిబిరంలో డాక్టర్ జె సంతోష్ వైద్యాధికారి ఆర్ బి ఏ ఎస్ కే హరిప్రియ లో పాల్గొన్నారు. విద్యార్థులకు వర్షాకాలం వచ్చే వ్యాధుల గురించి వివరించారు అంతేకాకుండా వ్యాధులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త విజయ సుందరితోపాటు తదితరులు పాల్గొన్నారు.