ల్యాబ్ టెక్నీషియన్లకు సన్మానం
వీడ్కోలు శ్యామ్ సుందర్ అండ్ రజిత ఎస్ ఎన్ సి యు ల్యాబ్ టెక్నీషియన్స్ సన్మానం
వరంగల్,(ఆరోగ్య జ్యోతి):గత 12 సంవత్సరాల నుంచి ఎంజీఎం ఎస్.ఎన్.సి.యు ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసి వీళ్ళు ప్రస్తుతానికి తెలంగాణ డయాగ్నస్టిక్స్ (టీ.హబ్) నర్సంపేటకు డిప్యూషన్ వెళ్ళాతున్నారు. ఎస్.ఎన్.సి.యు .స్టాఫ్ రజిత మరియు శ్యామ్ సుందర్ ను ఘనంగా ఎస్.ఎన్.సి.యు. స్టాప్ సన్మానం చేయడం జరిగింది.. ఈ కార్యక్రమం ముఖ్యఅతిథిగా జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా పాల్గొన్నారు, రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ వారు చేసిన సేవలు విలువైన కొనియాడారు , చేసినందుకు వారికి ఒక సాల్వ తో సన్మానం చేయడం జరిగింది. ఇటీ కార్యక్రమంలో యువనేత మురళి మోహన్, సుధ , పృథ్వి రాజ్ , రామా ,సుధ రాణి, మరియు తదితరులు పాల్గొన్నారు...