ప్రతి ఒక్కరు చెట్లు నాటాలి
తాంసి, (ఆరోగ్య జ్యోతి): ప్రతి ఒక్కరు చెట్లు నాటాలని హెచ్ఈఓ తులసి రామ్ అన్నారు. తాంసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో చెట్లు నాటినారు. చెట్లు నాటే కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ దీప లక్ష్మి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తులసిరా మాట్లాడుతూ పచ్చదనం వల్ల అనేక రోగాలు రాకుండా ఉంటాయని తెలిపారు. చెట్లు నాటడం వల్ల ఆరోగ్యంతో పాటు వర్షాలు కూడా సక్రమంగా కురుస్తాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.