అదిలాబాద్, (ఆరోగ్య జ్యోతి):ప్రపంచ క్షయ దినోత్సవంను పురస్కరించుకొని అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్షయ నివారణ పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది క్షయ నివారణ యొక్క లక్షణాలు నివారణ మార్గాలు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించినైనది.
ఈ కార్యక్రమంలో వైద్య అధికారి డాక్టర్ మొహమ్మద్ సర్పరాజ్, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ నాగభూషణం టీబి అలర్ట్ ఇండియా ఏ.సీ.ఫ్ జిల్లా కోఆర్డినేటర్ తిరుపతి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.మేరీ,శకుంతల,సంగీత,ముయ్యాలమోతి,వేణుతాయి, ప్రతిమ శైలజ,ఆకాంక్ష, ఆశా లు స్టాఫ్ నర్సులు విజయ లక్ష్మి, ప్రతిమ,సింధు, తదితరులు పాల్గొన్నారు.