ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
అదిలాబాద్: అదిలాబాద్ జిల్లా తెలంగాణ అగ్రి డాక్టర్ అసోసియేషన్ అదిలాబాద్ యూనిట్ ప్రెసిడెంట్ గా జాదవ్ కైలాస్ ఎన్నుకున్నారు. శనివారం రోజు ఆదిలాబాద్ యూనిట్ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ముఖ్య అతిథులుగా తెలంగాణ అగ్రి డాక్టర్ అసోసియేషన్ హైదరాబాద్ సెంట్రల్ యూనిట్ నుండి అధ్యక్షులు సల్మాన్ నాయక్ జనరల్ సెక్రెటరీ జె తిరుపతి వైస్ ప్రెసిడెంట్ డి రామా రావు పబ్లిసిటీ సెక్రటరీ ఎస్ అనిల్ కుమార్ లో వచ్చి అదిలాబాద్ జిల్లా యూనిట్ని ఎన్నుకోవడం జరిగింది. తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ ఆదిలాబాద్ యూనిట్ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది. ప్రెసిడెంట్ గా జాదవ్ కైలాస్ , చైర్మన్ గా గణేష్ రాథోడ్, జనరల్ సెక్రటరీగా ఎం ప్రమోద్ రెడ్డి, ట్రెజరర్ గా ఏం వివేక్, అసోసియేట్ ప్రెసిడెంట్ గా కె అరుణ, వైస్ ప్రెసిడెంట్లుగా జి సాయి తేజ రెడ్డి, జి రమేష్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ గా ఎల్ రవితేజ, పబ్లిసిటీ సెక్రటరీగా శ్రద్ధ రాణి రాథోడ్, కల్చరల్ స్పోర్ట్స్ సెక్రటరీగా టీవీ విశ్వనాథ్ ,ఈసీ మెంబర్లుగా విశ్వమిత్ర వెండి, ఈ. సంధ్యారాణి, డిస్టిక్ ఈసీ మెంబర్లుగా ఎండి సౌర్, జే .పూజ, ఎం కృష్ణవేణి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
(మీరు ఏ కార్యక్రమాలు చేసినా ఏ పరిశోధనలు చేసిన ఫోటోలు తోపాటు వార్త పంపించండి ప్రచురిస్తాము.. వీడియో రూపంలో ఉన్నట్టయితే వీడియో రూపంలో కూడా మీకు వార్తలు చేయబడును) 9848025451