Sports & Games

Breaking News

వ్యవసాయ కళాశాలలో ఐలమ్మ జయంతి వేడుకలు

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451

అదిలాబాద్: వ్యవసాయ కళాశాల అదిలాబాద్ నందు వీరనారి ఇలమ్మ 129 వ జయంతి కార్యక్రుమం నిర్వహించటం జింగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల అసోసియేట్ డీన్ డా. శ్రీధర్ ఛౌహన్ గారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మా ఒక వీవనిత, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మందు రైతు సాయుద పోరాటానికి స్ఫూర్తి కలిగించిన వారిలో ముఖ్యలు. దొరల, భూస్వాముల వేట్టి చాకిరి నుండి  భూ ఆక్రమదారులనుండి గొంతెత్తి  నిలదీసి పోరాటానికి ఆజ్యం పోశారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఆమె చేసిన పోరాటానికి గుర్తుగా ప్రతి సంవత్సరం జయంతి పురస్కరించుకుంటూ విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లో ఆమె జీవిత చరిత్రను చేర్చటం జరిగినది. ప్రస్తుత ప్రభుత్వం హైదరాబాదే కోఠి మహిళా కళాశాల పేరు మార్చుతు చాకలి ఐలమ్మ మహిళా కళాశాలగా మార్చటం జరిగిందని  తెలియజేశారు.ఈ సందర్బంగా ఆయన విధ్యార్థులను ఉద్దేశించి ఆమె జీవిత చరిత్రను స్పూర్తిగా తీసుకొని విద్యార్థులు ముందుకు సాగాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల అసోసియేట్ డీన్ డా. శ్రీధర్ ఛౌహన్ గారు మరియు డా. యం. సురేష్ OISA, ప్రొఫెసర్ డా. రాజేశ్వరి, ప్రొఫెసర్ డా. కే భాను రేఖ, కళాశాల విధ్యార్థులు, ఒప్పంద భోధన, భోధనేతర సిబ్బంధి మరియు పాల్గొన్నారు.