Sports & Games

Breaking News

సికింద్రాబాద్ టు గోవా రైల్ ప్రారంభం

Editor k. Naresh Kumar 9848025451

*రైలు కు స్వాగతం పలికిన షాద్ నగర్ బిజెపి నాయకులు* 

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ బాద్ నుండి వాస్కోడిగామ (గోవా) వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును నూతనంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. షాద్ నగర్ మీదుగా వెళ్తున్న సికింద్రాబాద్ టు వాస్కోడిగామ వందేబారత్ రైలుకు షాద్ నగర్ బిజెపి నాయకులు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది.పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి  మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఎంపీ అరుణమ్మ చొరవతో త్వరలోనే ఎమ్ ఎమ్ టి ఎస్ రైలును షాద్ నగర్ వరకు పొడిగించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, అందె బాబయ్య, బిజెపి సీనియర్ నాయకులు ఇస్నాతి శ్రీనివాస్, మోహన్ సింగ్,కందూరి మనోహర్ రెడ్డి, చేగు సుధాకర్, చెట్ల వెంకటేష్, వంశీకృష్ణ, మల్ రెడ్డి మహేందర్ jరెడ్డి,పసుల నర్సింహా యాదవ్, అత్తాపూర్ మహేందర్ రెడ్డి,ఎంకనోళ్ల వెంకటేష్, మఠం ఋషికేష్,శివ, బాల్ రెడ్డి,బాల్ రాజ్,జంబుల నర్సింహా, కరెడ్ల నరేందర్ రెడ్డి,కృష్ణ,అనిల్ తదితరులు ఉన్నారు..