ఈరోజు అట్ల బతుకమ్మ
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
బతుకమ్మ పండుగలో అయిదో రోజు జరుపుకునే వేడుకను *'అట్ల బతుకమ్మ'* అంటారు. ఈరోజు తంగేడు , గునుగు , చామంతి , మందార , గుమ్మడి పూలను అయిదంతరాలుగా పేర్చి బతుకమ్మను తయారుచేసి ఆరాధిస్తారు. ఈ రోజు వాయనంగా పిండితో చేసిన అట్లను పెడతారు. ఆడపడచులంతా సాయంత్రం బతుకమ్మ ఆడి , పాడి నీటిలో వదిలి ఆ తర్వాత చేసిన ప్రసాదాన్ని అందరూ కలిసి తీసుకుంటారు.