ప్రభుత్వ న్యాయవాది గా పోరెడి దయాకర్
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
ఆదిలాబాద్ జిల్లా ప్రభుత్వ న్యాయవాదిగా పోరెడి దయాకర్ నియమితులాయరు,సోమవారం న్యాయశాఖ కార్యదర్శి నుండి ఉత్తర్వులు విలువడ్డాయి.మంగళవారం ఆయన విధుల్లో చేరారు.అనంతరం జిల్లా కలెక్టర్ రాజర్షి షా తో పాటు జిల్లా న్యాయమూర్తి ,అదనపు న్యామూర్తి,ఇతర న్యామూర్తులను మర్యాద పూర్వకంగా కలిసి సన్మానిచ్చారు అనంతరం బార్ అసోషేషన్ సభ్యులు పోరెడి దయాకర్ ను ప్రభుత్వ న్యాయవాదిని సన్మానిచ్చారు.